మైనర్ బాలుడిపై రేప్.. బాలీవుడ్ హెయిర్ స్టైలిస్ట్ నిర్వాకం

brendon | dandoraa.com

సమాజంలో రోజు రోజుకూ జరుగుతున్నా సంఘటనలు చూస్తుంటే మహిళలకు, చిన్నారులకు కాకుండా మగవారికి సైతం రక్షణ లేకుండా పోతున్నట్లు అనిపిస్తోంది. అవునండీ..ఇది అక్షరాలా నిజామా..నమ్మకపోతే ఇది చదివితే మీకే అర్థం అవుతుంది..
ముంబై కి చెందిన 16 ఏళ్ల బాలునిపై బాలీవుడ్ హెయిర్ స్టైలిస్ట్ అత్యాచారం చేశాడు. విషయం తెలుసుకున్న అతని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో అసలు విషయం తెలిసి పోలీసులు ఖంగుతిన్నారు. హెయిర్ స్టైలిస్ట్ గా పనిచేసే బ్రెండన్ అలిస్టర్ ఒక నపుంసకుడు అని, మగవారితో తరచూ శృంగారంలో పాల్గొంటాడని తెలిసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంతేగాక గోవాకు చెందిన డ్రగ్స్ గ్యాంగ్స్ తో సంబంధాలు కలిగి ఉన్న బ్రెండన్ బాలీవుడ్ హెయిర్ స్టైలిస్ట్ గా పలు సినిమాలకు పనిచేశాడని తెలిసింది. ఇదిలా ఉంటె బ్రెండన్ రేప్ చేసిన బాలుడితో సైతం నపుంసక లక్షణాలు ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి కారణం ఆన్లైన్ డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన పదిహేను మందితో అతడు శృంగారంలో పాల్గొనడమేనట..