విజృంబిస్తున్న బౌలర్లు… తడబడుతున్న విండీస్.

India-vs-wi | dandoraa.com

వెస్టిండీస్ తో జరుగుతున్నా టెస్ట్ సిరీస్ లో భాగంగా తోలి టెస్ట్ మ్యాచ్ లో భారత జట్టు పై చేయి సాధించింది. రాజ్ కోట్ లో జరుగుతున్నా మ్యాచ్ లో 649 పరుగులు చేసిన భారత ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీతో సహా పలువురు బ్యాట్స్ మెన్ సెంచరీలతో అదరగొట్టేశాడు. అనంతరం బ్యాటింగ్ కి దిగిన వెస్ట్ ఇండీస్ ఆటగాళ్లు ఇండియన్ బౌలర్లు ధాటికి తడబడుతున్నారు. ఇప్పటికే 39 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతుల్లో కష్టాల్లో పడింది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఫాలో ఆన్ ఆడే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఫాలో ఆన్ ఆడినా కూడా గెలుస్తుందో లేదో చూడాల్సిందే.